నలుగురు ఎసిఎఫ్ అటవీ అధికారుల బదిలీలు

  హైదరాబాద్: రాష్ట్రంలోని పలు అటవీ డివిజన్‌లలో విధులను నిర్వహిస్తున్న ఎసిఎఫ్ స్థాయికి చేందిన నలుగురు అధికారులను బదిలీ చేస్తు ఉత్తర్వులు వెలుబడ్డాయి. అటవీ డివిజన్ కాగజ్‌నగర్‌లో విధులను నిర్వహిస్తున్న రాజా రాంమోహన్ రెడ్డిను డిఎఫ్‌ఓ విజిలెన్స్‌గా హైదరాబాద్‌కు బదిలీ చేయగా, అటవీ డివిజన్ ఉట్నూర్ లో విధులను నిర్వహిస్తున్న ఎం.విజయ్‌కుమార్‌ను అటవీ డివిజన్ కాగజ్‌నగర్‌కు బదిలీ చేశారు. ఖానాపూర్ డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న తిరుమలరావును అటవీ డివిజన్ పాల్వంచకు బదిలీ చేశారు. ఇక్కడ విధులను నిర్వహిస్తున్న […] The post నలుగురు ఎసిఎఫ్ అటవీ అధికారుల బదిలీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు అటవీ డివిజన్‌లలో విధులను నిర్వహిస్తున్న ఎసిఎఫ్ స్థాయికి చేందిన నలుగురు అధికారులను బదిలీ చేస్తు ఉత్తర్వులు వెలుబడ్డాయి. అటవీ డివిజన్ కాగజ్‌నగర్‌లో విధులను నిర్వహిస్తున్న రాజా రాంమోహన్ రెడ్డిను డిఎఫ్‌ఓ విజిలెన్స్‌గా హైదరాబాద్‌కు బదిలీ చేయగా, అటవీ డివిజన్ ఉట్నూర్ లో విధులను నిర్వహిస్తున్న ఎం.విజయ్‌కుమార్‌ను అటవీ డివిజన్ కాగజ్‌నగర్‌కు బదిలీ చేశారు. ఖానాపూర్ డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న తిరుమలరావును అటవీ డివిజన్ పాల్వంచకు బదిలీ చేశారు. ఇక్కడ విధులను నిర్వహిస్తున్న సుజితను వరంగల్ డివిజన్‌కు బదిలీ చేశారు.

Four ACF forest officials Transfer in Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నలుగురు ఎసిఎఫ్ అటవీ అధికారుల బదిలీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: