కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరవు భత్యాన్ని(డిఎ) 5 శాతం పెంచుతూ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని కరవు భత్యాన్ని 2019 జూలై నుంచి పెంచాలని క్యాబినెట్ నిర్ణయించింది. 7వ కేంద్ర వేతన సంఘనం సిఫార్సుల ఆధారంగా ఈ పెరుగుదల ఉంటుంది. ఈ ప్రయోజనం 48 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 62 […] The post కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరవు భత్యాన్ని(డిఎ) 5 శాతం పెంచుతూ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని కరవు భత్యాన్ని 2019 జూలై నుంచి పెంచాలని క్యాబినెట్ నిర్ణయించింది. 7వ కేంద్ర వేతన సంఘనం సిఫార్సుల ఆధారంగా ఈ పెరుగుదల ఉంటుంది. ఈ ప్రయోజనం 48 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 62 లక్షల మంది పెన్షనర్లకు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది దీపావళి కానుకని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు.

Cabinet approves 5 Percent DA hike to employees, union minister Prakash Javadekar announces the decision of increase in DA

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: