అనుమానం పెనుభూతమై…

కొమరంభీమ్‌ : భార్యపై పెంచుకున్న అనుమానం పెనుభూతమైంది. దీంతో తన భార్యను గొడ్డలితో నరికి చంపాడో భర్త. ఈ ఘటన పెంచికల్ పేట మండలం దరోగపల్లిలో జరిగింది. దరోగపల్లికి చెందిన గణపతి, శకుంతల భార్యాభర్తలు. కొంతకాలంగా భార్యపై గణపతి అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం భార్య శకుంతలపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో శకుంతల ఘటనాస్థలిలోనే చనిపోయింది. అనంతరం నిందితుడు గణపతి పరారయ్యాడు. పోస్టుమార్టం కోసం శకుంతల మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై […] The post అనుమానం పెనుభూతమై… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కొమరంభీమ్‌ : భార్యపై పెంచుకున్న అనుమానం పెనుభూతమైంది. దీంతో తన భార్యను గొడ్డలితో నరికి చంపాడో భర్త. ఈ ఘటన పెంచికల్ పేట మండలం దరోగపల్లిలో జరిగింది. దరోగపల్లికి చెందిన గణపతి, శకుంతల భార్యాభర్తలు. కొంతకాలంగా భార్యపై గణపతి అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం భార్య శకుంతలపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో శకుంతల ఘటనాస్థలిలోనే చనిపోయింది. అనంతరం నిందితుడు గణపతి పరారయ్యాడు. పోస్టుమార్టం కోసం శకుంతల మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Husband Killed His Wife In Darogapalli At Komaram Bheem

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అనుమానం పెనుభూతమై… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: