పర్బతి నదిలో పదిమంది గల్లంతు

రాజస్థాన్‌ : ధోల్‌పూర్‌ సమీపంలోని పర్బతి నదిలో దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు  నీటిలో మునిగి 10 మంది గల్లంతయ్యారు.  ఏడుగురి మృతదేహాలు వెలికితీసినట్టు ధోల్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌ రాకేశ్‌ జైశ్వల్‌ మీడియాకు తెలిపారు. మిగిలిన మూడు మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తాామని కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనతో దోల్ పూర్ లో విషాదం అలుముకుంది. బాధితుల […] The post పర్బతి నదిలో పదిమంది గల్లంతు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాజస్థాన్‌ : ధోల్‌పూర్‌ సమీపంలోని పర్బతి నదిలో దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు  నీటిలో మునిగి 10 మంది గల్లంతయ్యారు.  ఏడుగురి మృతదేహాలు వెలికితీసినట్టు ధోల్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌ రాకేశ్‌ జైశ్వల్‌ మీడియాకు తెలిపారు. మిగిలిన మూడు మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తాామని కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనతో దోల్ పూర్ లో విషాదం అలుముకుంది. బాధితుల వివరాలు తెలియరాలేదు.

Ten People Fell In Parbati River And Dead

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పర్బతి నదిలో పదిమంది గల్లంతు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: