రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

ఖమ్మం: ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు దేవేందర్, నూతనమ్మ మృతి చెందారు. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో  ఎస్ సి కాలనీలో విషాదం నెలకొంది. పోస్టుమార్టం కోసం దేవేందర్, నూతనమ్మల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Couple Dead In […] The post రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం: ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు దేవేందర్, నూతనమ్మ మృతి చెందారు. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో  ఎస్ సి కాలనీలో విషాదం నెలకొంది. పోస్టుమార్టం కోసం దేవేందర్, నూతనమ్మల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Couple Dead In Road Accident At Barugudem In Khammam

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: