దుండిగల్ లో రెండు లారీలు ఢీ

  మేడ్చల్: ఓ లారీ అదుపు తప్పి మరో లారీని ఢీకొట్టిన సంఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎపి 36 టిబి 0234 అనే నంబర్ గల లారీ కైశర్ నగర్ వద్ద మలుపు తీసుకుంటుండగా ఎదురుగా మరో లారీ(టిఎస్08యుడి8739) వేగంగా రావడంతో ఢీకొన్నాయి. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు డ్రైవర్లు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి […] The post దుండిగల్ లో రెండు లారీలు ఢీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మేడ్చల్: ఓ లారీ అదుపు తప్పి మరో లారీని ఢీకొట్టిన సంఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎపి 36 టిబి 0234 అనే నంబర్ గల లారీ కైశర్ నగర్ వద్ద మలుపు తీసుకుంటుండగా ఎదురుగా మరో లారీ(టిఎస్08యుడి8739) వేగంగా రావడంతో ఢీకొన్నాయి. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు డ్రైవర్లు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డుపై ఉన్నవాహనాలను తొలగించారు. గతంలో కూడా మూల మలుపు చాలా ప్రమాదాలు జరిగాయని స్థానికులు వెల్లడించారు. ఈ మూల మలుపు వాహనదారులు ప్రాణాలు తీస్తుందని గ్రామస్థులు వాపోతున్నారు. రవాణా శాఖ అధికారులు స్పందించి మూల మలుపు వద్ద సరైన ఏర్పాట్లు చేయాలని  సూచిస్తున్నారు. 

 

Two Lorries Collided at Dundigal in Medchal

 

 

The post దుండిగల్ లో రెండు లారీలు ఢీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: