అనాధ ఆశ్రమం…వృద్ధురాలిని కాలితో తన్నిన అధికారి

  తిరువనంతపురం: కేరళలోని కొచ్చిన్‌లో అనాధ ఆశ్రమంలో ఓ వృద్ధురాలిపై అధికారి దాడి చేశారు. ఓ వృద్ధరాలు తన కూతురు మానసిక స్థితి బాగోలేకపోవడంతో ప్రభుత్వ అనాధ ఆశ్రమంలో చేర్పించింది. అనాధ ఆశ్రమం అధికారి అక్కడి ఉన్న వారికి సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ఆ వృద్ధురాలు అధికారి అన్వర్ హుస్సేన్‌ను ప్రశ్నించింది. తననే ప్రశ్నిస్తావా? అని అధికారి ఆమెను కాలుతో తన్నాడు. అనంతరం అక్కడ ఉన్న ఒక పైపు తీసుకొని ఆమెపై దాడి చేస్తుండగా ఆమె కూతురు […] The post అనాధ ఆశ్రమం… వృద్ధురాలిని కాలితో తన్నిన అధికారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తిరువనంతపురం: కేరళలోని కొచ్చిన్‌లో అనాధ ఆశ్రమంలో ఓ వృద్ధురాలిపై అధికారి దాడి చేశారు. ఓ వృద్ధరాలు తన కూతురు మానసిక స్థితి బాగోలేకపోవడంతో ప్రభుత్వ అనాధ ఆశ్రమంలో చేర్పించింది. అనాధ ఆశ్రమం అధికారి అక్కడి ఉన్న వారికి సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ఆ వృద్ధురాలు అధికారి అన్వర్ హుస్సేన్‌ను ప్రశ్నించింది. తననే ప్రశ్నిస్తావా? అని అధికారి ఆమెను కాలుతో తన్నాడు. అనంతరం అక్కడ ఉన్న ఒక పైపు తీసుకొని ఆమెపై దాడి చేస్తుండగా ఆమె కూతురు అడ్డుకుంది. వృద్ధురాలిపై దాడి చేసిన ఘటనా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో కేరళ ప్రభుత్వం అధికారిని సస్పెండ్ చేసినట్టు సమాచారం.  ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. 

 

Destitute Home Official kick to Old Woman in Kerala

The post అనాధ ఆశ్రమం… వృద్ధురాలిని కాలితో తన్నిన అధికారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: