కత్తితో బెదిరించి…విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

  భువనేశ్వర్: ఎఎంఎన్ విద్యార్థినిని కత్తితో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారినికి పాల్పడిన సంఘటన ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా జునాగఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 14న విద్యార్థి తన స్నేహితుడితో కలిసి బైక్‌పై ఇంటి నుంచి భవానిపట్నం వెళ్తోంది. జునాగఢ్ అటవీ ప్రాంతంలోకి రాగానే ఆరుగురు యువకులు వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారిని తీవ్రంగా కొట్టి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కత్తితో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆశ్లీల దృశ్యాలను ఫోన్‌లో వీడియో […] The post కత్తితో బెదిరించి… విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భువనేశ్వర్: ఎఎంఎన్ విద్యార్థినిని కత్తితో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారినికి పాల్పడిన సంఘటన ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా జునాగఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 14న విద్యార్థి తన స్నేహితుడితో కలిసి బైక్‌పై ఇంటి నుంచి భవానిపట్నం వెళ్తోంది. జునాగఢ్ అటవీ ప్రాంతంలోకి రాగానే ఆరుగురు యువకులు వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారిని తీవ్రంగా కొట్టి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కత్తితో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆశ్లీల దృశ్యాలను ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియోలో షేర్ చేశారు. నిందితులు ముఖానికి గుడ్డలు కట్టుకొని ఉన్నారని బాధితురాలు తెలిపారు. స్థానిక ఎస్‌పి గంగాధర్ కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

Gang Raped on Girl before Friend at forest in Odisha

 

Girl gang-raped at forest in Odisha’s Kalahandi

 

Girl gang-raped at forest in Odisha’s Kalahandi

The post కత్తితో బెదిరించి… విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: