ఢిల్లీ వెళ్లిన తెలంగాణ గవర్నర్

  రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రితో భేటీ మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ కానున్నారు. హర్యానాలో జరిగే గవర్నర్ల ఉపసంఘం సమావేశంలో తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొననున్నారు. ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం గవర్నర్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. Telangana Governor Tamilisai meets […] The post ఢిల్లీ వెళ్లిన తెలంగాణ గవర్నర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రితో భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ కానున్నారు. హర్యానాలో జరిగే గవర్నర్ల ఉపసంఘం సమావేశంలో తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొననున్నారు. ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం గవర్నర్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.

Telangana Governor Tamilisai meets with President in Delhi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఢిల్లీ వెళ్లిన తెలంగాణ గవర్నర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: