ప్రగతి భవన్ లో తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ

  హైదరాబాద్: ప్రగతి భవన్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, నాయకులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో గోదావరి జలాల తరలింపు, విభజన అంశాలు, ఆర్థిక మాంద్యంతో పాటు తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే జూన్ 28వ తేదీన, ఆగస్టు 1వ తేదీన తమ రాష్ట్రాల అధికారులతో కలిసి ప్రగతి భవన్ లో […] The post ప్రగతి భవన్ లో తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ప్రగతి భవన్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, నాయకులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో గోదావరి జలాల తరలింపు, విభజన అంశాలు, ఆర్థిక మాంద్యంతో పాటు తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే జూన్ 28వ తేదీన, ఆగస్టు 1వ తేదీన తమ రాష్ట్రాల అధికారులతో కలిసి ప్రగతి భవన్ లో సమావేశమైన పలు అంశాలపై చర్చించారు. సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి నీటిని రెండు రాష్ట్రాలు సమన్వయంతో కలిసి వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించే ప్రతిపాదనలను రూపొందించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారులను ఆదేశించారు.

Telugu states CMs meets in Pragati Bhavan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రగతి భవన్ లో తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.