సాయిపల్లవిని పెళ్లాడుతానంటున్న గద్దలకొండ గణేష్…

  విభిన్న సినిమాలు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ యేడాది ‘ఎఫ్2’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వరుణ్ ఇప్పుడు ‘గద్దలకొండ గణేష్’(వాల్మీకి) సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గద్దలకొండ గణేష్ పాత్రలో జీవించిన వరుణ్ నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.  తొలి రోజు నుంచి సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద గద్దలకొండ గణేష్ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో […] The post సాయిపల్లవిని పెళ్లాడుతానంటున్న గద్దలకొండ గణేష్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విభిన్న సినిమాలు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ యేడాది ‘ఎఫ్2’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వరుణ్ ఇప్పుడు ‘గద్దలకొండ గణేష్’(వాల్మీకి) సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గద్దలకొండ గణేష్ పాత్రలో జీవించిన వరుణ్ నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.  తొలి రోజు నుంచి సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద గద్దలకొండ గణేష్ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో వరుణ్ ఆనందంలో మునిగితేలుతున్నాడు. కాగా, ఇటీవల మంచు లక్ష్మీ Voot(ఫిట్ అప్ విత్ ద స్టార్) అనే షోను ప్రారంభించింది. ఈ షోలో పాల్గొనే సినీ స్టార్స్ తో కిలిసి మంచు లక్ష్మీ సందడి చయనుంది. తాజాగా ఈ షోలో పాల్గొన్న వరుణ్ ను ఇంటర్వ్యూ చేసింది. ఇప్పటి వరకు నటించిన హీరోయిన్స్ గురించి అడగగా.. ఒక్కో హీరోయిన్ గురించి వరుణ్ తనదైన శైలిలో సమాదానం చెప్పాడు. అవకాశమోస్తే, సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటానని, పూజా హెగ్డేతో  డేటింగ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక, రాశిఖన్నాను చంపేయాలనుంది అంటూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Manchu Laxmi interview with Varun Tej at Voot Show

The post సాయిపల్లవిని పెళ్లాడుతానంటున్న గద్దలకొండ గణేష్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.