‘సైరా’సెన్సార్ పూర్తి

మెగాస్టార్  చిరంజీవి నటించిన సినిమా ‘సైరా… నరసింహారెడ్డి’. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ పై హీరో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  ‘సైరా… నరసింహారెడ్డి’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలోని ఏ ఒక్క సీన్ ను కట్ చేయకుండానే సెన్సార్ బోర్డు […] The post ‘సైరా’ సెన్సార్ పూర్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మెగాస్టార్  చిరంజీవి నటించిన సినిమా ‘సైరా… నరసింహారెడ్డి’. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ పై హీరో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  ‘సైరా… నరసింహారెడ్డి’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలోని ఏ ఒక్క సీన్ ను కట్ చేయకుండానే సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ను ఇచ్చింది. ఈ సినిమాలో చిరుకు జోడీగా నయనతార నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, అనుష్క తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదల కోసం చిరు అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Complete ‘Sye Raa’ Movie Censor

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘సైరా’ సెన్సార్ పూర్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: