మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే కన్నుమూత

ముంబయి : భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే (86) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆప్టే బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం చనిపోయారు. 1950వ దశకంలో ఆయన భారత టెస్టు జట్టులో ఓపెనర్ గా సేవలందించారు. ఆయన ఏడు టెస్టులు ఆడారు. రెండు సెంచరీలు సాధించారు. 67 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడారు. మొత్తంగా ఆయన 3,336 పరుగులు చేశారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ […] The post మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి : భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే (86) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆప్టే బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం చనిపోయారు. 1950వ దశకంలో ఆయన భారత టెస్టు జట్టులో ఓపెనర్ గా సేవలందించారు. ఆయన ఏడు టెస్టులు ఆడారు. రెండు సెంచరీలు సాధించారు. 67 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడారు. మొత్తంగా ఆయన 3,336 పరుగులు చేశారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా కూడా ఆయన పని చేశారు.   మాధవ్ ఆప్టే మృతికి బీసిసిఐ, పలువురు క్రికెటర్లు, పలువురు ప్రముఖలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

Former Cricketer Madhav Apte Passed Away

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: