కుమార్తెలతో సహా తల్లి ఆత్మహత్య

ముంబయి : మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా మాలేగావ్‌లో సోమవారం ఉదయం ఘోర ఘటన చోటు చేసుకుంది. తన నలుగురు కుమార్తెలతో సహా బావిలో దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.  బావిలోంచి ఐదుగురి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే సదరు మహిళ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఆ గ్రామ ప్రజలు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. Mother […] The post కుమార్తెలతో సహా తల్లి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి : మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా మాలేగావ్‌లో సోమవారం ఉదయం ఘోర ఘటన చోటు చేసుకుంది. తన నలుగురు కుమార్తెలతో సహా బావిలో దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.  బావిలోంచి ఐదుగురి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే సదరు మహిళ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఆ గ్రామ ప్రజలు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Mother Suicide Including Daughters In Maharashtra

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కుమార్తెలతో సహా తల్లి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: