మద్యంషాపు లైసెన్సు ఏడాది పొడిగింపు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సులను ఏడాది ఆపటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ఉత్వర్వులను జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సులు ఈ నెలతో ముగియనున్నాయి. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో నూతన పాలసీ వి ధానం ద్వారా కొత్త లైసెన్సులను ఎంపిక చేయాల్సి ఉం ది. ఇప్పటికే నూతన మద్యం విధానంపై పూర్తిస్థాయిలో అధ్యయనం […] The post మద్యంషాపు లైసెన్సు ఏడాది పొడిగింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సులను ఏడాది ఆపటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ఉత్వర్వులను జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సులు ఈ నెలతో ముగియనున్నాయి. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో నూతన పాలసీ వి ధానం ద్వారా కొత్త లైసెన్సులను ఎంపిక చేయాల్సి ఉం ది. ఇప్పటికే నూతన మద్యం విధానంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అన్ని రకాల పరిశీలలను చేసిన అనంత రం 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబరు చివరి వ రకు యథాతథంగా మద్యం దుకాణాల లైసెన్సులను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Liquor shops licences extended 1 year in Telangana

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మద్యంషాపు లైసెన్సు ఏడాది పొడిగింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: