25న పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు: కెసిఆర్

హైదరాబాద్: త్వరలో పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫలితాలను వెల్లడిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం అసెంబ్లీలో ప్రకటించారు. సెప్టెంబర్ 25 తేదీన ఫలితాలు విడుదలయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా ఒకేసారి  18 వేలకు పైగా పోలీసులను రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నామని సిఎం తెలిపారు. ఇందులో 16 వేల కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయన్నారు. అభ్యర్థుల శిక్షణకు అవసరమైన స్థలం అందుబాటులో లేనందునా, తెలంగాణలో 14 వేల మందికి, మిగిలిన 4 వేల మందికి ఎపిలో […] The post 25న పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు: కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: త్వరలో పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫలితాలను వెల్లడిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం అసెంబ్లీలో ప్రకటించారు. సెప్టెంబర్ 25 తేదీన ఫలితాలు విడుదలయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా ఒకేసారి  18 వేలకు పైగా పోలీసులను రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నామని సిఎం తెలిపారు. ఇందులో 16 వేల కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయన్నారు. అభ్యర్థుల శిక్షణకు అవసరమైన స్థలం అందుబాటులో లేనందునా, తెలంగాణలో 14 వేల మందికి, మిగిలిన 4 వేల మందికి ఎపిలో శిక్షణ ఉంటుదన్న కెసిఆర్… ప్రజలకు నష్టం జరిగే పని టిఆర్‌ఎస్ సర్కార్ ఎప్పటికి చేయదని స్పష్టం చేశారు.

TS Police Recruitment Results Soon Says CM KCR

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 25న పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు: కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: