ఇంటర్ బోర్డు కార్యదర్శిగా సయ్యద్ ఉమర్ జలీల్

మనతెలంగాణ/హైదరాబాద్: ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్యా శాఖ కమిషనర్‌గా సయ్యద్ ఉమర్ జలీల్ శనివారం బాధ్యతలను స్వీకరించారు. నాంపల్లిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఆమన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా బోర్డు అధికారులు, ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటిదాక బోర్డు కార్యదర్శిగా బాధ్యలను నిర్వహించిన అశోక్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. Syed Omer Jaleel takes oath as TS Inter board Secretary The post ఇంటర్ బోర్డు కార్యదర్శిగా సయ్యద్ ఉమర్ జలీల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్: ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్యా శాఖ కమిషనర్‌గా సయ్యద్ ఉమర్ జలీల్ శనివారం బాధ్యతలను స్వీకరించారు. నాంపల్లిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఆమన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా బోర్డు అధికారులు, ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటిదాక బోర్డు కార్యదర్శిగా బాధ్యలను నిర్వహించిన అశోక్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.

Syed Omer Jaleel takes oath as TS Inter board Secretary

The post ఇంటర్ బోర్డు కార్యదర్శిగా సయ్యద్ ఉమర్ జలీల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: