క్యాబ్ లో కండోమ్‌లు…. లేకుంటే జరిమానా!

న్యూఢిల్లీ: క్యాబ్ డ్రైవర్లు తమ ఫస్ట్‌ఎయిడ్ బాక్సుల్లో మందులతోపాటు కండోమ్‌లు దాచి ఉంచడం తమ విధి అని పేర్కొనడం ప్రజలను తికమక పెడుతోంది. ఒక వార్తా సంస్థ ఈ విషయాన్ని తన ట్విట్టర్‌లో విస్తృతంగా ప్రచారం చేయడంతో ఇదొక చర్చగా మారింది. సురక్షితమైన లైంగిక కార్యకలాపాలపై అవగాహన కల్పించాలన్న సదుద్దేశ్యంతోనే కండోమ్‌లను తమ క్యాబ్‌ల్లో తీసుకెళ్తున్నట్టు డ్రైవర్లు చెబుతున్నారు. ఫస్టు ఎయిడ్ బాక్సుల్లో కండోమ్‌లు లేకుంటే పోలీసులు జరిమానా విధిస్తామని బెదిరిస్తుంటారని డ్రైవర్లు పేర్కొన్నారు. కారులో ప్రెజర్ […] The post క్యాబ్ లో కండోమ్‌లు…. లేకుంటే జరిమానా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: క్యాబ్ డ్రైవర్లు తమ ఫస్ట్‌ఎయిడ్ బాక్సుల్లో మందులతోపాటు కండోమ్‌లు దాచి ఉంచడం తమ విధి అని పేర్కొనడం ప్రజలను తికమక పెడుతోంది. ఒక వార్తా సంస్థ ఈ విషయాన్ని తన ట్విట్టర్‌లో విస్తృతంగా ప్రచారం చేయడంతో ఇదొక చర్చగా మారింది. సురక్షితమైన లైంగిక కార్యకలాపాలపై అవగాహన కల్పించాలన్న సదుద్దేశ్యంతోనే కండోమ్‌లను తమ క్యాబ్‌ల్లో తీసుకెళ్తున్నట్టు డ్రైవర్లు చెబుతున్నారు. ఫస్టు ఎయిడ్ బాక్సుల్లో కండోమ్‌లు లేకుంటే పోలీసులు జరిమానా విధిస్తామని బెదిరిస్తుంటారని డ్రైవర్లు పేర్కొన్నారు. కారులో ప్రెజర్ పైపు పగిలితే కండోమ్ ఆ లీకేజిని కొంత సమయం వరకు ఆపుతుంది. గాయమైతే బ్యాండేజిలా ఉపయోగపడుతుంది అని డ్రైవర్లు వివరిస్తున్నారు. వారు మమ్మల్ని కండోమ్‌ల గురించి అడిగితే మాకు నవ్వొస్తుంటుందని డ్రైవర్లు వ్యాఖ్యానించారు.

Delhi Cab drivers carry Condoms in first aid box

The post క్యాబ్ లో కండోమ్‌లు…. లేకుంటే జరిమానా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.