భార్యను స్నేహితులతో గడపమన్న భర్త…కేసు నమోదు

ఢిల్లీ: ప్రకృతి విరుద్ధంగా భార్యతో సెక్స్ చేయమన్న భర్తపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన ఢిల్లీలోని గీతా కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అతుల్ అగర్వాల్ అనే వ్యక్తి మద్యం తాగి వచ్చి… ఏకాంతంగా తన భార్యతో గడిపిన వీడియోలను ఆమెకు చూపించి తన స్నేహితులతో గడపకపోతే సోషల్ మీడియాలో ఆ వీడియోలను పోస్టు చేస్తానని బెదిరించాడు. భర్త స్నేహితులు సంజయ్ కౌశిక్, పుష్పేంద్ర మిశ్రా  అతడి సహకారంతో ఒకరు తరువాత ఒకరు […] The post భార్యను స్నేహితులతో గడపమన్న భర్త… కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ: ప్రకృతి విరుద్ధంగా భార్యతో సెక్స్ చేయమన్న భర్తపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన ఢిల్లీలోని గీతా కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అతుల్ అగర్వాల్ అనే వ్యక్తి మద్యం తాగి వచ్చి… ఏకాంతంగా తన భార్యతో గడిపిన వీడియోలను ఆమెకు చూపించి తన స్నేహితులతో గడపకపోతే సోషల్ మీడియాలో ఆ వీడియోలను పోస్టు చేస్తానని బెదిరించాడు. భర్త స్నేహితులు సంజయ్ కౌశిక్, పుష్పేంద్ర మిశ్రా  అతడి సహకారంతో ఒకరు తరువాత ఒకరు తనపై అత్యాచారం చేశారని ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె భర్తపై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 376/377/34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Wife Sex Husband Friends with His Force in Delhi

The post భార్యను స్నేహితులతో గడపమన్న భర్త… కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.