మోసపోయిన బాలీవుడ్ భామ…ముగ్గురు అరెస్టు

    ఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ ఇషా శర్వానీని మోసం చేసిన కేసులో ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తాము ఆస్ట్రేలియన్ ట్యాక్స్ ఆఫీసర్‌మని పెర్త్ నుంచి ఫోన్ చేస్తున్నామని మూడు లక్షల రూపాలయు బ్యాంక్ ఎకౌంట్‌లో జమ చేయాలని నిందితులు ఆమెకు సూచించారు. దీంతో ఆమె మూడు లక్షల రూపాయలు డిపాజిట్ చేసింది. ట్యాక్స్‌కు సంబంధించిన పత్రాలు ఇవ్వకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ […] The post మోసపోయిన బాలీవుడ్ భామ… ముగ్గురు అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

ఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ ఇషా శర్వానీని మోసం చేసిన కేసులో ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తాము ఆస్ట్రేలియన్ ట్యాక్స్ ఆఫీసర్‌మని పెర్త్ నుంచి ఫోన్ చేస్తున్నామని మూడు లక్షల రూపాలయు బ్యాంక్ ఎకౌంట్‌లో జమ చేయాలని నిందితులు ఆమెకు సూచించారు. దీంతో ఆమె మూడు లక్షల రూపాయలు డిపాజిట్ చేసింది. ట్యాక్స్‌కు సంబంధించిన పత్రాలు ఇవ్వకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇషా శర్వానీ కిష్ణ అనే డిబేట్ ప్రొగ్రామ్ తో బాలీవుడ్‌కు పరిచయమైంది. గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్, డేవిడ్, ఖరీబ్ ఖరీబ్ అనే సినిమాలలో నటించింది.

 

Three Arrested For Cheating Actress Isha Sharvani

 

 

 

Qarib Qarib Singlle actress Isha Sharvani duped of Rs 3 lakh, 3 Tax Officers arrested

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మోసపోయిన బాలీవుడ్ భామ… ముగ్గురు అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: