బ‌ద్రీనాథ్ లో ఆర్మీ చీఫ్ పూజలు

ఢిల్లీ : ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ గురువారం బ‌ద్రీనాథ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బద్రీనాథ్ ఆలయాన్ని సతీసమేతంగా సందర్శించారు. బ‌ద్రీ నారాయ‌ణుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తన సతీమణి  మ‌ధులిక రావ‌త్‌తో క‌లిసి బిపిన్ బుధ‌వారం కేదార్‌నాథ్ ను దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు  కేదారీశ్వ‌రుడికి  పూజ‌లు చేశారు. ఈ సందర్భంగా బిపిన్ రావత్ మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని […] The post బ‌ద్రీనాథ్ లో ఆర్మీ చీఫ్ పూజలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ గురువారం బ‌ద్రీనాథ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బద్రీనాథ్ ఆలయాన్ని సతీసమేతంగా సందర్శించారు. బ‌ద్రీ నారాయ‌ణుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తన సతీమణి  మ‌ధులిక రావ‌త్‌తో క‌లిసి బిపిన్ బుధ‌వారం కేదార్‌నాథ్ ను దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు  కేదారీశ్వ‌రుడికి  పూజ‌లు చేశారు. ఈ సందర్భంగా బిపిన్ రావత్ మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని ఆయన చెప్పారు. పాక్ కవ్వింపు చర్యలను సమర్థవంతంగా తిప్పుకొడతామని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని ఆయన పేర్కొన్నారు.

Army Chief Bipin Rawat Visits Badrinath Temple

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బ‌ద్రీనాథ్ లో ఆర్మీ చీఫ్ పూజలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: