రైలు ముందు దూకి యువకుడు ఆత్మహత్య

  జైపూర్: ఓ యువకుడు రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని అజ్మర్ ఫ్లై ఓవర్ దగ్గర జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లోకేంద్ శర్మ ఝలానా ప్రాంతంలో నివసిస్తున్నాడు. శర్మ పోటీ పరీక్షలకు సన్నదమవుతున్నాడు. జాబ్ రాకపోవడంతోనే శర్మ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడని తల్లిదండ్రులు తెలిపారు. ఇంటి నుంచి బయలు దేరిన శర్మ ఫ్లైఓవర్ పైనుంచి […] The post రైలు ముందు దూకి యువకుడు ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జైపూర్: ఓ యువకుడు రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని అజ్మర్ ఫ్లై ఓవర్ దగ్గర జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లోకేంద్ శర్మ ఝలానా ప్రాంతంలో నివసిస్తున్నాడు. శర్మ పోటీ పరీక్షలకు సన్నదమవుతున్నాడు. జాబ్ రాకపోవడంతోనే శర్మ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడని తల్లిదండ్రులు తెలిపారు. ఇంటి నుంచి బయలు దేరిన శర్మ ఫ్లైఓవర్ పైనుంచి కదలుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష అనంతరం ఆ కుటుంబానికి డెడ్ బాడీని అప్పగించారు.

 

Man Died… Jumps before train in Jaipur

The post రైలు ముందు దూకి యువకుడు ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.