బస్సు కంటే మెట్రో ఛార్జీలే తక్కువ: కెటిఆర్

హైదరాబాద్: నగరంలో మెట్రో రైలుతో చేసుకున్న రాయితీ ఒప్పదంలో ఎలాంటి మార్పు లేదని మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో విజయవంతంగా నడుస్తోందన్నారు. ప్రతి రోజు 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఇతర మెట్రోలతో హైదరాబాద్ మెట్రోను పొల్చకూడదని కెటిఆర్ చెప్పారు. అటు ఆర్టీసీ బస్సు ఛార్జీల కంటే మెట్రో చార్జీలు తక్కువేనన్న కెటిఆర్ పాతనగరానికి మెట్రోను తీసుకెళ్తామన్నారు. Metro fares are cheaper than RTC bus Says KTR The post బస్సు కంటే మెట్రో ఛార్జీలే తక్కువ: కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: నగరంలో మెట్రో రైలుతో చేసుకున్న రాయితీ ఒప్పదంలో ఎలాంటి మార్పు లేదని మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో విజయవంతంగా నడుస్తోందన్నారు. ప్రతి రోజు 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఇతర మెట్రోలతో హైదరాబాద్ మెట్రోను పొల్చకూడదని కెటిఆర్ చెప్పారు. అటు ఆర్టీసీ బస్సు ఛార్జీల కంటే మెట్రో చార్జీలు తక్కువేనన్న కెటిఆర్ పాతనగరానికి మెట్రోను తీసుకెళ్తామన్నారు.

Metro fares are cheaper than RTC bus Says KTR

The post బస్సు కంటే మెట్రో ఛార్జీలే తక్కువ: కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: