వాట్సాప్‌ మెసేజ్‌తో ట్రిపుల్‌ తలాక్‌

బెంగళూరు : దుబాయ్ లో ఉంటున్న ఓ వ్యక్తి తన భార్యకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఇటీవల ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ కేంద్రం చట్టం చేసింది. అయినప్పటికీ ట్రిపుల్ తలాక్ ఘటనలు మాత్రం ఆగడం లేదు. దుబాయ్ లో ఉంటున్న ఓ వ్యక్తి కర్నాటకలోని శివమొగ్గలో ఉంటున్న తన భార్యకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఆమె శివమొగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త వాట్సాప్ […] The post వాట్సాప్‌ మెసేజ్‌తో ట్రిపుల్‌ తలాక్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
బెంగళూరు : దుబాయ్ లో ఉంటున్న ఓ వ్యక్తి తన భార్యకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఇటీవల ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ కేంద్రం చట్టం చేసింది. అయినప్పటికీ ట్రిపుల్ తలాక్ ఘటనలు మాత్రం ఆగడం లేదు. దుబాయ్ లో ఉంటున్న ఓ వ్యక్తి కర్నాటకలోని శివమొగ్గలో ఉంటున్న తన భార్యకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఆమె శివమొగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త వాట్సాప్ మెసేజ్ ద్వారా చెప్పిన ట్రిపుల్ తలాక్ ను అంగీకరించనని, తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరింది. అయితే ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తి దుబాయ్ లో ఉంటున్న కారణంగా తామేమీ చేయలేమని బాధిత మహిళకు తేల్చి చెప్పారు. దీంతో సదరు బాధిత మహిళ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Triple Talaq Through Whatsapp From Dubai

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వాట్సాప్‌ మెసేజ్‌తో ట్రిపుల్‌ తలాక్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: