మంత్రి హరీష్‌తో కోమటిరెడ్డి భేటీ

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి హరీశ్ రావుతో సమావేశమయ్యారు. అసెంబ్లీ లాబీలో మంగళవారం మంత్రి హరీశ్‌రావు తో సమావేశమైన రాజగోపాల్ రెడ్డి దాదాపు 30 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పులపై ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కారెక్కే అవకాశాలు ఉన్నాయని జోరుగా […] The post మంత్రి హరీష్‌తో కోమటిరెడ్డి భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి హరీశ్ రావుతో సమావేశమయ్యారు. అసెంబ్లీ లాబీలో మంగళవారం మంత్రి హరీశ్‌రావు తో సమావేశమైన రాజగోపాల్ రెడ్డి దాదాపు 30 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పులపై ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కారెక్కే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.l

Komatireddy Rajagopal Reddy meets  Harish Rao

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మంత్రి హరీష్‌తో కోమటిరెడ్డి భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: