మేడ్చల్ లో17న జాబ్ మేళా

మేడ్చల్ : ఈ నెల 17న  అల్వాల్ ఐటిఐ కళాశాలలో జాబ్‌మేళాను నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధికల్పన అధికారి నిర్మల తెలిపారు. వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల భర్తీ కోసం ఈ మేళాను నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు. అర్హతలు ఉన్న వారు బయోడేటా, ఇతర విద్యార్హత సర్టిఫికెట్లతో ఈ జాబ్ మేళాకు హాజరు కావాలని ఆమె సూచించారు. జాబ్ మేళాపై ఆసక్తి ఉన్న వారు […] The post మేడ్చల్ లో17న జాబ్ మేళా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మేడ్చల్ : ఈ నెల 17న  అల్వాల్ ఐటిఐ కళాశాలలో జాబ్‌మేళాను నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధికల్పన అధికారి నిర్మల తెలిపారు. వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల భర్తీ కోసం ఈ మేళాను నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు. అర్హతలు ఉన్న వారు బయోడేటా, ఇతర విద్యార్హత సర్టిఫికెట్లతో ఈ జాబ్ మేళాకు హాజరు కావాలని ఆమె సూచించారు. జాబ్ మేళాపై ఆసక్తి ఉన్న వారు పూర్తి వివరాలకు 9542180700 నంబర్‌లో సంప్రదించాలని ఆమె కోరారు.

Job Mela on 17th in Medchal

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మేడ్చల్ లో17న జాబ్ మేళా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.