విశ్రాంత ఐఏఎస్ అంత్యక్రియలు…హైదారబాద్ చేరుకున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ

  హైదరాబాద్: అనారోగ్యంతో మృతిచెందిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి, విశ్రాంత ఐఏఎస్ అధికారి బిఎన్ యుగంధర్(82) అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివారం హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. తండ్రి మరణ వార్తా అందుకున్న సత్య నాదేండ్ల ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నంబర్-2 లోని సాగర్ సొసైటీలో గల తన నివాసంలో యుగంధర్ తుది శ్వాస విడిచిన […] The post విశ్రాంత ఐఏఎస్ అంత్యక్రియలు… హైదారబాద్ చేరుకున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: అనారోగ్యంతో మృతిచెందిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి, విశ్రాంత ఐఏఎస్ అధికారి బిఎన్ యుగంధర్(82) అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివారం హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. తండ్రి మరణ వార్తా అందుకున్న సత్య నాదేండ్ల ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నంబర్-2 లోని సాగర్ సొసైటీలో గల తన నివాసంలో యుగంధర్ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంచారు.

Retired IAS Officer Yugandhar Funeral Today

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విశ్రాంత ఐఏఎస్ అంత్యక్రియలు… హైదారబాద్ చేరుకున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: