అఖిల్‌కు జోడీగా పూజ

  అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర హీరోయిన్‌ను ఫైనల్ చేశారు. డిజె, అరవింద సమేత, మహర్షి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి తన అందం, అభినయంతో ఆకట్టుకున్న పూజాహెగ్డేను హీరోయిన్‌గా ఖరారు చేసినట్టు ఫిల్మ్‌మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కెమెరాః వి.మణికందన్, సంగీతంః గోపీసుందర్, ఎడిటింగ్‌ః […] The post అఖిల్‌కు జోడీగా పూజ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర హీరోయిన్‌ను ఫైనల్ చేశారు. డిజె, అరవింద సమేత, మహర్షి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి తన అందం, అభినయంతో ఆకట్టుకున్న పూజాహెగ్డేను హీరోయిన్‌గా ఖరారు చేసినట్టు ఫిల్మ్‌మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కెమెరాః వి.మణికందన్, సంగీతంః గోపీసుందర్, ఎడిటింగ్‌ః మార్తాండ్ కె.వెంకటేష్.

Poojahegde in Akhil Cinema

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అఖిల్‌కు జోడీగా పూజ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: