ఇప్పటి ట్రెండ్‌ ఇదే!

  పెప్లమ్…పేరే కొత్తగా ఉంది కదూ! ఇప్పుడంతా ఈ ట్రెండే నడుస్తోంది. నడుము దగ్గర కుచ్చులతో అతికించినట్లుగా ఉండేవే పెప్లమ్ టాప్స్. లెహెంగా, జీన్స్, స్కర్ట్, లాంగ్ స్కర్ట్… ఇలా వేటి మీదైనా చక్కగా నప్పుతాయి. లెహెంగా మీదకు ఈ టాప్ వేసుకుని నడుముకు బెల్ట్ పెట్టుకుంటే అదిరిపోతుంది. పెప్లమ్ వాడిన వస్త్ర శ్రేణితోనే ఈ బెల్ట్ కూడా తయారుచేసుకోవచ్చు. డ్రెస్‌ను బట్టి ఆభరణాలు ఉండాలి. సింపుల్‌గా ఉంటేనే బాగుంటుంది. హై హీల్స్ చక్కని మ్యాచింగ్. తీరైన […] The post ఇప్పటి ట్రెండ్‌ ఇదే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పెప్లమ్…పేరే కొత్తగా ఉంది కదూ! ఇప్పుడంతా ఈ ట్రెండే నడుస్తోంది. నడుము దగ్గర కుచ్చులతో అతికించినట్లుగా ఉండేవే పెప్లమ్ టాప్స్. లెహెంగా, జీన్స్, స్కర్ట్, లాంగ్ స్కర్ట్… ఇలా వేటి మీదైనా చక్కగా నప్పుతాయి. లెహెంగా మీదకు ఈ టాప్ వేసుకుని నడుముకు బెల్ట్ పెట్టుకుంటే అదిరిపోతుంది. పెప్లమ్ వాడిన వస్త్ర శ్రేణితోనే ఈ బెల్ట్ కూడా తయారుచేసుకోవచ్చు. డ్రెస్‌ను బట్టి ఆభరణాలు ఉండాలి. సింపుల్‌గా ఉంటేనే బాగుంటుంది. హై హీల్స్ చక్కని మ్యాచింగ్. తీరైన అందంతో స్టైల్‌గా కనిపించాలనుకునే వారికి ఇదొక మంచి ఛాయిస్. స్పెషల్ పార్టీలకు మెరిసే ఎంబ్రాయిడరీ చేసిన పెప్లమ్ టాప్‌కి జార్జెట్ లెహెంగా ధరిస్తే చాలా బాగుంటుంది.

Latest Peplum Tops for Womens

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇప్పటి ట్రెండ్‌ ఇదే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: