సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతి: గంగుల కమలాకర్

  హైదరాబాద్: కరీంనగర్ మండలం మగ్దుంపూర్ లో 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రణాళిక గ్రామ సభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల్ కమలాకర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల పక్షపాతి అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు సిఎం కెసిఆర్ 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ప్రవేశపెట్టిన్నట్లు వెల్లడించారు. ప్రతీ గ్రామంలో అందరు కలిసి ఒక రోజు శ్రమదానం చేయాలని ఎర్రబెల్లి దయకర్ రావు అన్నారు. కెసిఆర్ ప్రాజెక్టులు […] The post సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతి: గంగుల కమలాకర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: కరీంనగర్ మండలం మగ్దుంపూర్ లో 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రణాళిక గ్రామ సభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల్ కమలాకర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల పక్షపాతి అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు సిఎం కెసిఆర్ 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ప్రవేశపెట్టిన్నట్లు వెల్లడించారు. ప్రతీ గ్రామంలో అందరు కలిసి ఒక రోజు శ్రమదానం చేయాలని ఎర్రబెల్లి దయకర్ రావు అన్నారు. కెసిఆర్ ప్రాజెక్టులు నిర్మించి రైతులకు నీళ్లు ఇస్తున్నారని, రైతులకు పెట్టుబడి ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని పేర్కొన్నారు.

Kamalakar participated in 30 Days Panchayat program

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతి: గంగుల కమలాకర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.