లంచం అడిగినందుకు తహసీల్దార్ కారుకు బర్రెను కట్టేశాడు

భోపాల్: లంచగొండి ప్రభుత్వ అధికార డిమాండ్లతో విసుగెత్తిపోయిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక రైతు తన బర్రెను తీసుకెళ్లి ఆ అధికారి కారుకు కట్టేశాడు. భూమి రికార్డుల సరిహద్దులను గీసి, భూమిని ఆ రైతు పేరిట మార్చడానికి ఆ అవినీతి తాసిల్దార్ రూ. 25,000 లంచం అడిగాడు. దీంతో విసుగెత్తిపోయిన ఆ రైతు తన బర్రెను తీసుకెళ్లి ఆ తహసీల్దార్ సొంత కారుకు కట్టేశాడు. వారం రోజుల్లో చేసే పనికోసం ఆ తహసీల్దార్ తనను ఏడునెలలుగా తిప్పించుకుంటున్నాడని ఆ […] The post లంచం అడిగినందుకు తహసీల్దార్ కారుకు బర్రెను కట్టేశాడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భోపాల్: లంచగొండి ప్రభుత్వ అధికార డిమాండ్లతో విసుగెత్తిపోయిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక రైతు తన బర్రెను తీసుకెళ్లి ఆ అధికారి కారుకు కట్టేశాడు. భూమి రికార్డుల సరిహద్దులను గీసి, భూమిని ఆ రైతు పేరిట మార్చడానికి ఆ అవినీతి తాసిల్దార్ రూ. 25,000 లంచం అడిగాడు. దీంతో విసుగెత్తిపోయిన ఆ రైతు తన బర్రెను తీసుకెళ్లి ఆ తహసీల్దార్ సొంత కారుకు కట్టేశాడు. వారం రోజుల్లో చేసే పనికోసం ఆ తహసీల్దార్ తనను ఏడునెలలుగా తిప్పించుకుంటున్నాడని ఆ రైతు చెబుతున్నాడు. తన బర్రెను అమ్ముకుని దాని ద్వారా వచ్చే డబ్బును లంచంగా ఉంచుకోవాలంటూ ఆ రైతు తహసీల్దార్ కు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

Farmer tied his buffalo to the corrupt officers Car, The farmer alleged that the ‘nayab tehsildar’ has demanded a bribe of Rs 25,000 for demarcation of his land and land records under his name.Tired of alleged bribe demands by a government official, one farmer of Madhya Pradesh

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లంచం అడిగినందుకు తహసీల్దార్ కారుకు బర్రెను కట్టేశాడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: