విపక్షాలు స్వార్థంతో కాకుండా ప్రజల కోసం పని చేయాలి

  హైదరాబాద్: కాంగ్రెస్ హయంలో తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గత కాంగ్రెస్ పాలకులు రైతులకు 7 గంటల కరెంట్ కూడా సక్రమంగా ఇచ్చేవారు కాదని, టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తుందని ఎర్రబెల్లి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ మఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతుబంధు పథకం ప్రవేశపెట్టారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని పలు రాష్టాల్లో కూడా సంక్షేమ పథకాలను పెట్టిన్నట్లు ఆయన పెర్కొన్నారు. […] The post విపక్షాలు స్వార్థంతో కాకుండా ప్రజల కోసం పని చేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: కాంగ్రెస్ హయంలో తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గత కాంగ్రెస్ పాలకులు రైతులకు 7 గంటల కరెంట్ కూడా సక్రమంగా ఇచ్చేవారు కాదని, టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తుందని ఎర్రబెల్లి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ మఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతుబంధు పథకం ప్రవేశపెట్టారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని పలు రాష్టాల్లో కూడా సంక్షేమ పథకాలను పెట్టిన్నట్లు ఆయన పెర్కొన్నారు. విపక్షాలు స్వార్థం కోసం కాకుండా ప్రజల క్షేమం కోసం పని చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు తెలియజేశారు.

Telangana Govt gives farmers 24 hour current

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విపక్షాలు స్వార్థంతో కాకుండా ప్రజల కోసం పని చేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.