‘వాల్మీకి’నుంచి ‘దడ దడ దడ దంచుడే’ సాంగ్…

హైదరాబాద్: హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా నటించిన సిన్మా ‘వాల్మీకి’. ఈ చిత్ర నుంచి తాజాగా ఓ సాంగ్ విడుదలైంది. “దడ దడ దడ దంచుడే…. గుండెల్లోకి పిడి దించుడే…. అడ్డమొచ్చినోడ్ని సంపుడే’’ అంటూ కొనసాగే ఈ పాట  చిత్రంలో వరుణ్ తేజ్ పాత్ర ను నిర్వచిస్తుందని హరీశ్ శంకర్ తెలిపారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను మిక్కీ జే మేయర్ కంపోస్ చేశారు.  ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి సరసన […] The post ‘వాల్మీకి’ నుంచి ‘దడ దడ దడ దంచుడే’ సాంగ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా నటించిన సిన్మా ‘వాల్మీకి’. ఈ చిత్ర నుంచి తాజాగా ఓ సాంగ్ విడుదలైంది. “దడ దడ దడ దంచుడే…. గుండెల్లోకి పిడి దించుడే…. అడ్డమొచ్చినోడ్ని సంపుడే’’ అంటూ కొనసాగే ఈ పాట  చిత్రంలో వరుణ్ తేజ్ పాత్ర ను నిర్వచిస్తుందని హరీశ్ శంకర్ తెలిపారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను మిక్కీ జే మేయర్ కంపోస్ చేశారు.  ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సెప్టెంబర్ 20న ఈ సిన్మాను ప్రేక్షకుల ముందుకు రానుంది.

Waka Waka song from Varun tej Valmiki

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘వాల్మీకి’ నుంచి ‘దడ దడ దడ దంచుడే’ సాంగ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.