వినాయక నిమజ్జనంలో అపశృతి

హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో వినాయకులను నిమజ్జనం చేసేటప్పుడు అపశృతి చోటుచేసుకుంది. ఆరో నంబర్ క్రేన్ వద్ద బారికేడ్లు తెగిపోవడంతో నలుగురు భక్తులు హుస్సేన్ సాగర్ లో పడ్డారు. గజఈతగాళ్లు వెంటనే స్పందించి నలుగురిని రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని భక్తులు వాపోతున్నారు. ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.    Four Members Fell into Husain Sagar in Immersion The post వినాయక నిమజ్జనంలో అపశృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో వినాయకులను నిమజ్జనం చేసేటప్పుడు అపశృతి చోటుచేసుకుంది. ఆరో నంబర్ క్రేన్ వద్ద బారికేడ్లు తెగిపోవడంతో నలుగురు భక్తులు హుస్సేన్ సాగర్ లో పడ్డారు. గజఈతగాళ్లు వెంటనే స్పందించి నలుగురిని రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని భక్తులు వాపోతున్నారు. ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

 

Four Members Fell into Husain Sagar in Immersion

The post వినాయక నిమజ్జనంలో అపశృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.