‘ప్ర‌తి రోజూ పండ‌గే’ఫ‌స్ట్ లుక్ రిలీజ్

హైదరాబాద్ : సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా ‘ ప్రతి రోజూ పండగే’ ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను  గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశీ ఖ‌న్నా హీరోయిన్ గా  న‌టిస్తుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు.ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్, […] The post ‘ప్ర‌తి రోజూ పండ‌గే’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా ‘ ప్రతి రోజూ పండగే’ ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను  గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశీ ఖ‌న్నా హీరోయిన్ గా  న‌టిస్తుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు.ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్, సత్యరాజ్ తండ్రికొడుకులుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టకుంటోంది.  వచ్చే డిసెంబ‌ర్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

 

Prati Roju Pandage First Look Release

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘ప్ర‌తి రోజూ పండ‌గే’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: