ఘోర రోడ్డు ప్రమాదం… 6గురు మృతి

ముంబయి: మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం సతార ప్రాంతం సమీపంలోని పూనె-బెంగళూరు నేషనల్ రహదారిపై రెండు బస్సులు ఢీకోనడంతో ఈ ప్రమాదం జరగింది. ఈ ఘటనలో 6గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పతికి తరలించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 6 dead in […] The post ఘోర రోడ్డు ప్రమాదం… 6గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం సతార ప్రాంతం సమీపంలోని పూనె-బెంగళూరు నేషనల్ రహదారిపై రెండు బస్సులు ఢీకోనడంతో ఈ ప్రమాదం జరగింది. ఈ ఘటనలో 6గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పతికి తరలించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

6 dead in Bus accident at Pune-Bangalore Highway

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఘోర రోడ్డు ప్రమాదం… 6గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: