మద్యంపై దండెత్తిన నారీమణులు

  గ్రామంలో అమ్మినవారికి 50వేల జరిమాన మర్కూక్ : మద్యం నిషేదంపై నారీమణులు నడుంబిగించారు గ్రామంలో మధ్యం అమ్మినా తాగిన జరిమాన విదిస్తామని తీ ర్మాణం చేశారు. గ్రామంలో మధ్యపాన నిషేదం కోసం గ్రామస్థులంతా ఏకమయ్యారు. గ్రామంలో ఎవ్వరు మధ్యంవిక్రయించోద్దంటూ తీర్మాణం చేశారు మర్కూక్ మండలంలోని పాతూరు గ్రామంలో బుదవారం స్థానిక సర్పంచి అరుణా నర్సింలు అధ్వర్యంలో గ్రామంలో మధ్యపాన నిషేదం చేశారు గ్రామంలో ఎవరైనా మధ్యం విక్రయించివారికి జరిమాన విదించ డం జరుగుతుందని సర్పంచి అరుణా […] The post మద్యంపై దండెత్తిన నారీమణులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గ్రామంలో అమ్మినవారికి 50వేల జరిమాన

మర్కూక్ : మద్యం నిషేదంపై నారీమణులు నడుంబిగించారు గ్రామంలో మధ్యం అమ్మినా తాగిన జరిమాన విదిస్తామని తీ ర్మాణం చేశారు. గ్రామంలో మధ్యపాన నిషేదం కోసం గ్రామస్థులంతా ఏకమయ్యారు. గ్రామంలో ఎవ్వరు మధ్యంవిక్రయించోద్దంటూ తీర్మాణం చేశారు మర్కూక్ మండలంలోని పాతూరు గ్రామంలో బుదవారం స్థానిక సర్పంచి అరుణా నర్సింలు అధ్వర్యంలో గ్రామంలో మధ్యపాన నిషేదం చేశారు గ్రామంలో ఎవరైనా మధ్యం విక్రయించివారికి జరిమాన విదించ డం జరుగుతుందని సర్పంచి అరుణా నర్సింలు తెలిపారు. మధ్యపానాని కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసున్నామని మధ్యంకు భానిసలుగా మారి బతుకులు ఆగం చేసుకోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు గ్రామయవకులు, గ్రామస్థులు మద్దతుపలికారు

మద్యం అమ్మితే 50,000లు జరిమాన..
గ్రామంలో ఎవ్వరైనా మధ్యం అమ్మితే 50,వేల రూపాయల జరిమాన విదిస్తామని మహిళలు తీర్మాణం చేశారు.గ్రామపంచాయతీ భవనంలో గ్రామసభ నిర్వహించి అందరి అభిప్రాయాలను సేకరించి ఈ నిర్ణయం తీసుకున్నామని దినికి అందరు ఆమోదిస్తున్నామని అందరు సంతకాలు చేశారు గ్రామంలోని మహిళాసంఘ సభ్యులు పాల్గొని మద్యపాన నిషేధం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్కూక్ ఎస్‌ఐ విజయ్‌కుమార్, ఉపసర్పంచి నాగరాణి రాంచంద్రం, వార్డుసభ్యులు బోయిని దీవెన, అంజి, కిష్ఠయ్య, విఒ లలిత,సిఎ గుర్రాల కృష్ణమూర్తి, తదితరులు పాల్గోన్నారు.

All women are united for ban on Alcohol

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మద్యంపై దండెత్తిన నారీమణులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.