నేడు పలు రైళ్లు రద్దు

  హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైల్వే మార్గాల్లో నిర్వహణ పరమైన సాంకేతి కారణాల మూలంగా గురువారం పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో అధికారులు తెలిపారు. రద్దు చేసిన వాటిలో (మణుగూర్-ఖాజిపేట్)-మణుగూర్ ప్యాసింజర్ రైలు, (డోర్నకల్-భద్రాచలం రోడ్)-డోర్నకల్ ప్యాసింజర్ రైలు, (విజయవాడ-భద్రాచలం రోడ్)-విజయవాడ ప్యాసింజర్ రైలు, (ఫలక్‌నూమా-జనగాం)-ఫలక్‌నూమా ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ప్రయాణికులు సహకరించాలని ఆ ప్రకటనలో అధికారులు విజ్ఞప్తి చేశారు. Few Trains are […] The post నేడు పలు రైళ్లు రద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైల్వే మార్గాల్లో నిర్వహణ పరమైన సాంకేతి కారణాల మూలంగా గురువారం పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో అధికారులు తెలిపారు. రద్దు చేసిన వాటిలో (మణుగూర్-ఖాజిపేట్)-మణుగూర్ ప్యాసింజర్ రైలు, (డోర్నకల్-భద్రాచలం రోడ్)-డోర్నకల్ ప్యాసింజర్ రైలు, (విజయవాడ-భద్రాచలం రోడ్)-విజయవాడ ప్యాసింజర్ రైలు, (ఫలక్‌నూమా-జనగాం)-ఫలక్‌నూమా ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ప్రయాణికులు సహకరించాలని ఆ ప్రకటనలో అధికారులు విజ్ఞప్తి చేశారు.

Few Trains are canceled today due to Technical Reasons

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేడు పలు రైళ్లు రద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: