నూతన వాహన చట్టాన్ని అమలు చేయం: మమత

కోల్‌కతా: కొత్త మోటారు వాహన చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయామని బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. గుజరాత్ జరిమానాలను తగ్గించిన మరుసటి నాడే మమత ఈ నిర్ణయం ప్రకటించారు. మోటారు వాహనాల చట్టం(2019)లో సవరణలు చాలా దారుణంగా ఉన్నాయని దీదీ అభిప్రాయపడ్డారు. సమాఖ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చట్టం ఉన్నట్టు ఆమె అన్నారు. పైసలే సమస్యలకు పరిష్కారం కాదని, మానవతా దృక్పథంతో ముందుకు సాగుదామన్నారు. బెంగాల్ సర్కార్ రోడ్డు భద్రతలో భాగంగా ఇప్పటికే […] The post నూతన వాహన చట్టాన్ని అమలు చేయం: మమత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కోల్‌కతా: కొత్త మోటారు వాహన చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయామని బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. గుజరాత్ జరిమానాలను తగ్గించిన మరుసటి నాడే మమత ఈ నిర్ణయం ప్రకటించారు. మోటారు వాహనాల చట్టం(2019)లో సవరణలు చాలా దారుణంగా ఉన్నాయని దీదీ అభిప్రాయపడ్డారు. సమాఖ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చట్టం ఉన్నట్టు ఆమె అన్నారు. పైసలే సమస్యలకు పరిష్కారం కాదని, మానవతా దృక్పథంతో ముందుకు సాగుదామన్నారు. బెంగాల్ సర్కార్ రోడ్డు భద్రతలో భాగంగా ఇప్పటికే సేఫ్ డ్రైవ్ సేఫ్ లైఫ్ పేరుతో ఉన్నతస్థాయి ప్రచారాన్ని చేపడుతుందని మమత స్పష్టం చేశారు.

Traffic Fines Wont Apply In Bengal Says Mamata

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నూతన వాహన చట్టాన్ని అమలు చేయం: మమత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: