ప్రభాస్‌ను చూపించండి…లేకపోతే దూకేస్తా…

  హైదరాబాద్: తాను రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానినని, ప్రబాస్‌ను చూపిస్తేనే టవర్ నుంచి దిగుతానని, లేకపోతే టవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు బెదిరిస్తున్నాడు. జనగాం జిల్లా యశ్వంత్ పుర్ రోడ్డులో మహబూబాబాద్‌కు చెందిన వెంకన్న అనే యువకుడు టవర్ పైకి ఎక్కి బెదిరిస్తున్నాడు.  ప్రభాస్ కు వెంకన్న వీరాభిమాని… ప్రభాస్ సినిమాలు విడుదలయితే చాలు రెండు, మూడు సార్లు చూడంది వదిలిపెట్టడు. ప్రభాస్ ను ఒకసారి చూడాలని ఉందని, ప్రభాస్ రాకపోతే […] The post ప్రభాస్‌ను చూపించండి…లేకపోతే దూకేస్తా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: తాను రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానినని, ప్రబాస్‌ను చూపిస్తేనే టవర్ నుంచి దిగుతానని, లేకపోతే టవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు బెదిరిస్తున్నాడు. జనగాం జిల్లా యశ్వంత్ పుర్ రోడ్డులో మహబూబాబాద్‌కు చెందిన వెంకన్న అనే యువకుడు టవర్ పైకి ఎక్కి బెదిరిస్తున్నాడు.  ప్రభాస్ కు వెంకన్న వీరాభిమాని… ప్రభాస్ సినిమాలు విడుదలయితే చాలు రెండు, మూడు సార్లు చూడంది వదిలిపెట్టడు. ప్రభాస్ ను ఒకసారి చూడాలని ఉందని, ప్రభాస్ రాకపోతే సెల్ టవర్ నుంచి దూకేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో జనమంతా అక్కడ పోగయ్యారు. అభిమానం పీక్ స్టేజ్‌కు చేరితే ఇలానే ఉంటుందని జనం వాపోతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడిని దించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Hero’s Fan Climbes Tower for Rebel Star Prabhas
Hero’s Fan Climbes Tower for Rebel Star Prabhas

 

 

 

Hero’s Fan Climbes Tower for Rebel Star Prabhas

The post ప్రభాస్‌ను చూపించండి…లేకపోతే దూకేస్తా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: