గవర్నర్‌గా ఉండి రాజకీయాలు చేయను: దత్తాత్రేయ

  సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ప్రమాణం చేయడం నా జీవితంలో నూతన అధ్యాయమని మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో అంకిత భావంతో పని చేశానని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటామన్నారు. పర్యాటకంలో దక్షిణాది రాష్ట్రాలను అనుసంధానం చేసి హిమచల్ ప్రదేశ్ ను అభివృద్ధి చేస్తానని తెలిపారు. బడుగు బలహీన, కార్మిక వర్గాలకు లబ్ది చేకూరేలా ప్రయత్నిస్తానని వెల్లడించారు. అధికార విపక్షాలను కలుపుకొని […] The post గవర్నర్‌గా ఉండి రాజకీయాలు చేయను: దత్తాత్రేయ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ప్రమాణం చేయడం నా జీవితంలో నూతన అధ్యాయమని మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో అంకిత భావంతో పని చేశానని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటామన్నారు. పర్యాటకంలో దక్షిణాది రాష్ట్రాలను అనుసంధానం చేసి హిమచల్ ప్రదేశ్ ను అభివృద్ధి చేస్తానని తెలిపారు. బడుగు బలహీన, కార్మిక వర్గాలకు లబ్ది చేకూరేలా ప్రయత్నిస్తానని వెల్లడించారు. అధికార విపక్షాలను కలుపుకొని హిమాచల్ ప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. విద్య, అడవులు, ప్రకృతి, గిరిజనుల అంశాలపై కృషి చేస్తామని, రాజ్యాంగ పదవి చేపట్టిన తాను రాజకీయాలు చేయనని దత్తాత్రేయ స్పష్టం చేశారు.

 

I am not Involve in Political Issues in Himachal

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గవర్నర్‌గా ఉండి రాజకీయాలు చేయను: దత్తాత్రేయ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: