గుత్తా రాజకీయ అనుభవం నా వయసు కంటే ఎక్కువ: కెటిఆర్

  హైదరాబాద్: శాసన మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవంగా అయింది. గుత్తా సుఖేందర్ రెడ్డిని ఛైర్మన్ స్థానం వద్దకు మంత్రులు, విపక్ష సభ్యులు తోడ్కొని వెళ్లారు. ఛైర్మెన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కెటిఆర్  మీడియాతో మాట్లాడారు.  మా వయసు కన్న ఎక్కువ రాజకీయ అనుభవం కల్గిన వ్యక్తి గుత్తా అని మంత్రి కెటిఆర్ పొగిడారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన కల్గిన వ్యక్తి అని ప్రశంసించారు. నల్గొండ […] The post గుత్తా రాజకీయ అనుభవం నా వయసు కంటే ఎక్కువ: కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: శాసన మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవంగా అయింది. గుత్తా సుఖేందర్ రెడ్డిని ఛైర్మన్ స్థానం వద్దకు మంత్రులు, విపక్ష సభ్యులు తోడ్కొని వెళ్లారు. ఛైర్మెన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కెటిఆర్  మీడియాతో మాట్లాడారు.  మా వయసు కన్న ఎక్కువ రాజకీయ అనుభవం కల్గిన వ్యక్తి గుత్తా అని మంత్రి కెటిఆర్ పొగిడారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన కల్గిన వ్యక్తి అని ప్రశంసించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడిన నాయకులు గుత్తా అని కెటిఆర్ కొనియాడారు. 

 

My Age is Less Than Gutta Political Experience: KTR

 

My Age is Less Than Gutta Political Experience: KTR

The post గుత్తా రాజకీయ అనుభవం నా వయసు కంటే ఎక్కువ: కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: