ప్లాస్టిక్ ఏరివేతలో చేయి కలిపిన మోడీ

మథుర: జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమాన్ని బుధవారం ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ చెత్త ఏరుకునేవారితోపాటు రైతులు, పశు వైద్యులతో ముచ్చటించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిర్మూలించాలని పిలుపు ఇచ్చిన మోడీ ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసే పనివారితో కలసి కూర్చుని వారికి వ్యర్థాల నుంచి ప్లాస్టిక్ కవర్లను వేరు చేయడం వల్ల పశువులు వాటిని తిని ప్రాణాపాయంలో పడే ప్రమాదం తప్పుతుందని వివరించారు. కాగా& జాతీయ పశు వ్యాధి నియంత్రణ […] The post ప్లాస్టిక్ ఏరివేతలో చేయి కలిపిన మోడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మథుర: జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమాన్ని బుధవారం ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ చెత్త ఏరుకునేవారితోపాటు రైతులు, పశు వైద్యులతో ముచ్చటించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిర్మూలించాలని పిలుపు ఇచ్చిన మోడీ ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసే పనివారితో కలసి కూర్చుని వారికి వ్యర్థాల నుంచి ప్లాస్టిక్ కవర్లను వేరు చేయడం వల్ల పశువులు వాటిని తిని ప్రాణాపాయంలో పడే ప్రమాదం తప్పుతుందని వివరించారు. కాగా& జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమానికి కేంద్రం ఐదేళ్లకు రూ. 12,652 కోట్లను కేటాయించింది. దీని ద్వారా దేశంలోని వులు, గేదెలు, ఎద్దులు, మేకలు, గొర్రెలు, పందులతో సహా 50 కోట్లకు పైగా జంతువులకు కాలి, నోటి వ్యాధులను నివారించే వ్యాక్సిన్ వేస్తారు. అంతేగాక బ్రూసెల్లోసిస్ వ్యాధిని నివారించేందుకు 3.6 కోట్ల ఆవులకు వ్యాక్సిన్ వేయాలన్నది ప్రభుత్వ లక్షం. 2025 నాటికి ఈ వ్యాధులను నియంత్రించి 2030 నాటికి వీటిని పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం లక్షం నిర్దేశించుకుంది.

Modi helps ragpickers segregate plastic from waste, NADCP aims at vaccinating over 500 Million livestock including cattle, buffalo, sheep, goats and pigs against foot and mouth disease.

The post ప్లాస్టిక్ ఏరివేతలో చేయి కలిపిన మోడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: