ఐఫోన్ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు…

  న్యూయార్క్: యాపిల్ నుంచి వచ్చే ఐఫోన్లకు ఉండే క్రేజే వేరు. ఐఫోన్‌ని ఇష్టపడేవారికి కోసం యాపిల్ ఐఫోన్ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు…యాపిల్ ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11ప్రో మాక్స్ లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో జరిగిన స్పెషల్ ఈవెంట్‌లో బ్రాండ్ న్యూ ఐఫోన్లను రిలీజ్ చేసింది యాపిల్. ఆపిల్ ఎ 13 చిప్‌తో ఐఫోన్ మోడల్స్ లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. ఐఫోన్ 11 డ్యూయెల్ కెమెరా ఫోన్ కాగా, […] The post ఐఫోన్ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూయార్క్: యాపిల్ నుంచి వచ్చే ఐఫోన్లకు ఉండే క్రేజే వేరు. ఐఫోన్‌ని ఇష్టపడేవారికి కోసం యాపిల్ ఐఫోన్ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు…యాపిల్ ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11ప్రో మాక్స్ లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో జరిగిన స్పెషల్ ఈవెంట్‌లో బ్రాండ్ న్యూ ఐఫోన్లను రిలీజ్ చేసింది యాపిల్. ఆపిల్ ఎ 13 చిప్‌తో ఐఫోన్ మోడల్స్ లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. ఐఫోన్ 11 డ్యూయెల్ కెమెరా ఫోన్ కాగా, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ట్రిపుల్ కెమెరా ఫోన్లు. ఇవన్నీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. అమెరికాలో సెప్టెంబర్ 13 నుంచి 20 వరకు ఈ ఫోన్స్ ప్రీ-బుకింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.

ఈ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కాకముందే స్పెసిఫికేషన్స్ గురించి చాలా లీకులొచ్చాయి. ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. 64 జిబి స్టోరేజ్ గల ఐఫోన్ 11 ధర రూ.64,900 నుంచి ప్రారంభమవుతుంది. ఉంది. ఇక, 64 జిబి స్టోరేజ్ గల ఐఫోన్ 11 ప్రో మాక్స్ ధర రూ.99,900 నుంచి రూ.1,09,900గా మధ్య ఉంటుంది. ఈ ఫోన్స్ ఇండియాలో సెప్టెంబర్ 27నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

Apple introducing IPhone 11, 11 pro and 11 pro max

The post ఐఫోన్ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: