చంద్రబాబు నిరాహార దీక్ష…

  గుంటూరు: ‘చలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చిన ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు గృహ నిర్భందం చేశారు. దీంతో పోలీసులు తీరుపై, వైసిపి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఉండవల్లిలోని  తన నివాసంలో నిరాహార దీక్షను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దీక్షలకు దిగాలని ఈ సందర్భంగా టిడిపి నేతలకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఛలోఆత్మకూరుకు టీడీపీ పిలుపు ఇవ్వడంతో ఎపిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో టిడిపి […] The post చంద్రబాబు నిరాహార దీక్ష… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గుంటూరు: ‘చలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చిన ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు గృహ నిర్భందం చేశారు. దీంతో పోలీసులు తీరుపై, వైసిపి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఉండవల్లిలోని  తన నివాసంలో నిరాహార దీక్షను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దీక్షలకు దిగాలని ఈ సందర్భంగా టిడిపి నేతలకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఛలోఆత్మకూరుకు టీడీపీ పిలుపు ఇవ్వడంతో ఎపిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో టిడిపి నేతలను, కార్యక్తలను పోలీసులు అరెస్ట్‌లు చేస్తున్నారు. నారా లోకేష్‌ను కూడా పోలీసులు ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.

chandrababu Naidu fires on Police and YCP Govt

The post చంద్రబాబు నిరాహార దీక్ష… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: