బావిలో పడి వివాహిత మృతి

  చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన లింగంకు గత నాలుగు సంవత్సరాల క్రితం బిక్కనూర్ మండలం భగీరథపల్లి గ్రామానికి చెందిన శ్రీలతతో వివాహం జరిగింది. ఆదివారం అత్త కళమ్మ శ్రీలత చిన్నపాటి గొడవలు పడి శ్రీలత(24) పొలం వద్దకు పనికి వెళ్లింది.సాయంత్రం ఇంటికి రాకపోవడంతో భర్త లింగం అత్త కళమ్మ రాత్రంతా వెతికిన కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం నాడు శ్రీలత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చందాపూర్‌శివారులో గల శ్రీలత సొంత […] The post బావిలో పడి వివాహిత మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన లింగంకు గత నాలుగు సంవత్సరాల క్రితం బిక్కనూర్ మండలం భగీరథపల్లి గ్రామానికి చెందిన శ్రీలతతో వివాహం జరిగింది. ఆదివారం అత్త కళమ్మ శ్రీలత చిన్నపాటి గొడవలు పడి శ్రీలత(24) పొలం వద్దకు పనికి వెళ్లింది.సాయంత్రం ఇంటికి రాకపోవడంతో భర్త లింగం అత్త కళమ్మ రాత్రంతా వెతికిన కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సోమవారం నాడు శ్రీలత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చందాపూర్‌శివారులో గల శ్రీలత సొంత వ్యవసాయ బావిలో పడి మృతిచెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తూప్రాన్ సీఐ స్వామిగౌడ్, చేగుంట ఎస్సై సత్యనారాయణ, నార్సింగి ఎస్సై రాజేశ్‌లు బలగాలతో సంఘటనస్థలానికిచేరుకుని శవాన్ని తీసిపంచనామా నిర్వహించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

Woman dead by Family Quarrels

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బావిలో పడి వివాహిత మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: