అంతర్జాతీయ దైవం.. గజాననుడు

ప్రథమ పూజ్యుడిగా ఆరాధించే వినాయకుడికి విభిన్నంగా నిర్మించిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిలోకి భిన్నమైన ఒకప్పుడు భరతవర్షంలో భాగంగా ఉన్న మయన్మార్, మంగోలియా, టిబెట్‌లలో కూడా గణపతిని కొలుస్తున్నారు. మయన్మార్‌లో మహాపిణిగా, మంగోలియాలో ధోతకార్‌గా, టిబెట్‌లో శోకప్రక్‌గా పిలుస్తారు. గణపతికి సంబందించిన ఎన్నో విగ్రహాలు కంబోడియాలో లభించాయి. ఇండోనేషియాలోని బాలి, జావా ద్వీపాల్లో రాతి విగ్రహాలు దొరికాయి. జావాలో బోరో గణేశుడిగా, బాలిలో అగ్ని దేవుడిగా పూజిస్తారు. మెక్సికన్లు కూడా ఏనుగు ముఖం ఉన్న దేవుడిని పూజిస్తారు. […] The post అంతర్జాతీయ దైవం.. గజాననుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ప్రథమ పూజ్యుడిగా ఆరాధించే వినాయకుడికి విభిన్నంగా నిర్మించిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిలోకి భిన్నమైన ఒకప్పుడు భరతవర్షంలో భాగంగా ఉన్న మయన్మార్, మంగోలియా, టిబెట్‌లలో కూడా గణపతిని కొలుస్తున్నారు. మయన్మార్‌లో మహాపిణిగా, మంగోలియాలో ధోతకార్‌గా, టిబెట్‌లో శోకప్రక్‌గా పిలుస్తారు. గణపతికి సంబందించిన ఎన్నో విగ్రహాలు కంబోడియాలో లభించాయి. ఇండోనేషియాలోని బాలి, జావా ద్వీపాల్లో రాతి విగ్రహాలు దొరికాయి. జావాలో బోరో గణేశుడిగా, బాలిలో అగ్ని దేవుడిగా పూజిస్తారు. మెక్సికన్లు కూడా ఏనుగు ముఖం ఉన్న దేవుడిని పూజిస్తారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, ద.ఆఫ్రికా, మలేషియా ఇలా అనేకచోట్ల ఇప్పటికీ గణేషుడు నిత్య పూజలందుకుంటున్నాడు.

Ganesha in world religions

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అంతర్జాతీయ దైవం.. గజాననుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.