ఉప్పరిగూడలో మహిళ హత్య

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం చెరువు కట్ట ఉప్పరిగూడ సమీపంలో సోమవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళ మృతదేహాన్ని పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. హత్యకు గురైన మహిళ వివరాలు తెలియరాలేదు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. Woman Murder In Uppariguda At Rangareddy Related Images: [See image […] The post ఉప్పరిగూడలో మహిళ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం చెరువు కట్ట ఉప్పరిగూడ సమీపంలో సోమవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళ మృతదేహాన్ని పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. హత్యకు గురైన మహిళ వివరాలు తెలియరాలేదు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Woman Murder In Uppariguda At Rangareddy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉప్పరిగూడలో మహిళ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: