పందిని తప్పించబోయి…

మహబూబాబాద్:  నెల్లికుదురు మండల కేంద్రంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న బైక్ కు పంది అడ్డు వచ్చింది. పందిని తప్పించబోయిన క్రమంలో బైక్ అదుపు తప్పి కిందపడిపోయింది. దీంతో బైక్ పై వెళుతున్న  కొప్పుల సంజీవరెడ్డి అనే వ్యక్తి  చనిపోయాడు. మృతుడు సంజీవరెడ్డి నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. శవ పరీక్ష కోసం సంజీవరెడ్డి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. […] The post పందిని తప్పించబోయి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మహబూబాబాద్:  నెల్లికుదురు మండల కేంద్రంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న బైక్ కు పంది అడ్డు వచ్చింది. పందిని తప్పించబోయిన క్రమంలో బైక్ అదుపు తప్పి కిందపడిపోయింది. దీంతో బైక్ పై వెళుతున్న  కొప్పుల సంజీవరెడ్డి అనే వ్యక్తి  చనిపోయాడు. మృతుడు సంజీవరెడ్డి నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. శవ పరీక్ష కోసం సంజీవరెడ్డి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person Died In Road Accident At Mahabubabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పందిని తప్పించబోయి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: