అఖిల్ సినిమాలో పూజా హెగ్డేకు భారీ పారితోషికం

హైదరాబాద్ : బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కొంత వరకు చేశారు. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా నటించే హీరోయిన్ పేరు ఖరారైందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రష్మిక మందన, కైరా అడ్వాణీ, నివేదిత పేతురాజ్ పేర్లు వినిపించాయి. అయితే అఖిల్ సరసన పూజా హెగ్డే నటించనుందని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. అఖిల్ కు జోడీగా నటించేందుకు పూజా రూ.3.5 కోట్లను పారితోషికంగా […] The post అఖిల్ సినిమాలో పూజా హెగ్డేకు భారీ పారితోషికం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కొంత వరకు చేశారు. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా నటించే హీరోయిన్ పేరు ఖరారైందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రష్మిక మందన, కైరా అడ్వాణీ, నివేదిత పేతురాజ్ పేర్లు వినిపించాయి. అయితే అఖిల్ సరసన పూజా హెగ్డే నటించనుందని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. అఖిల్ కు జోడీగా నటించేందుకు పూజా రూ.3.5 కోట్లను పారితోషికంగా డిమాండ్ చేసిందని, ఈ మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్ లో పూజా జాయిన్ కానుందని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. క్యాచీ టైటిల్ ను కూడా ఖరారు చేశారని, ఫస్టు లుక్ తో టైటిల్ ను త్వరలోనే రివీల్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Actress Pooja Hegde Act In Hero Akhil Movie

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అఖిల్ సినిమాలో పూజా హెగ్డేకు భారీ పారితోషికం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: